ప్రముఖ Myntra నుంచి.వెంటనే జాయిన్ అయ్యే వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు అప్ టు 20,000 వరకు కూడా సాలరీ అనేది వస్తుంది. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చుఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎలాంటి అప్లై ఫీ కూడా లేదు.బేసిస్ కింద పని చేయడానికి సంబంధించి Myntraజాబ్స్‌కి సంబంధించి వాల కెరీర్స్ పోర్టల్ లోని ఈ యొక్క జాబ్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కంపెనీ వాళ్ళు ప్రెసెంట్ కొత్తగా మనకిAssociate ప్రాసెస్ కి సంబంధించి ఈ యొక్క జాబ్స్ ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారు. ఈ పోస్ట్ లకి సంబంధించి . ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్‌కి మీకు ఏం ఏం స్కిల్స్ ఉండాలి,అందులో ఎంపికైన వారికి 45 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. అలాగే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అన్నీ కూడా క్లియర్‌గా చెప్తాను, With Application Process. సో దానికంటే ముందు ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మీరు ఈ యొక్క Myntra కంపెనీ కి గాని ఏ ఇతర కంపెనీ కి గాని అప్లై చేసేటప్పుడు, .ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు:
కంపెనీ పేరు :Myntra Recruitment 2025
ఉద్యోగ విభాగం:Associate
కంపెనీ విడుదల చేసిన నోటిఫికేషన్:Myntra Recruitment 2025
ఉద్యోగ రకం: పూర్తి సమయం (Full-Time Job)
ఉద్యోగానికి అర్హత: అభ్యర్థులు ఏదైనా డిగ్రీ (Degree) పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం: కేవలం ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలి.
అభ్యర్థుల ఎంపిక: సంస్థ వారి ద్వారా నిర్వహించబడే ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
జీతం మరియు లాభాలు:
ట్రైనింగ్ కాలంలో జీతం: ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో నెలకు ₹30,000 వరకు జీతం అందుతుంది. ఇది ట్రైనింగ్ పూర్తయ్యే వరకు మాత్రమే.
ఉచిత ల్యాప్‌టాప్: సెలెక్ట్ అయ్యే అభ్యర్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్ అందిస్తుంది, ఇది వారి పని సులభతరం చేసే విధంగా ఉంటుంది.
ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే విధానం:
దరఖాస్తు ప్రక్రియ: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన లింక్ క్రింద అందించబడుతుంది.
ఇంటర్వ్యూ ప్రాసెస్: దరఖాస్తు చేసిన అభ్యర్థుల వారు నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ క్లియర్ చేసిన అభ్యర్థులు 45 రోజుల ట్రైనింగ్ కోసం ఎంపిక చేయబడతారు.
జాబ్ ఆఫర్: ట్రైనింగ్ పూర్తయిన తరువాత కంపెనీ వారు పూర్తి స్థాయి ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
అర్హతలు:
విద్యార్హత: ఏదైనా డిగ్రీ (Degree) పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు.
కంప్యూటర్ పరిజ్ఞానం: అభ్యర్థులకు మౌలిక కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి, ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఇమెయిల్ కమ్యూనికేషన్ వంటి వాటి మీద అవగాహన అవసరం.
కమ్యూనికేషన్ స్కిల్స్: కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఉన్నందున అభ్యర్థులు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి. ముఖ్యంగా తెలుగు మరియు ఆంగ్ల భాషల్లో మంచి పరిజ్ఞానం ఉండటం ఎంతో ముఖ్యమైనది.
ఉద్యోగ హైలైట్స్:
ట్రైనింగ్ సమయం: ఎంపికైన వారికి 45 రోజుల శిక్షణ ఉంటుంది.
జీతం: ట్రైనింగ్ సమయంలోనే ₹20,000 వరకు జీతం అందుతుంది.
ఉచిత ల్యాప్‌టాప్: ఎంపికైన వారికి ఉచిత ల్యాప్‌టాప్ అందిస్తుంది.
పూర్తి సమయ ఉద్యోగం: శిక్షణ అనంతరం కంపెనీ వారు ఉద్యోగం అందిస్తారు.
More Details & Apply Link link
3 Comments
10
ReplyDeleteJk brand
ReplyDeleteI want to appy for the job
ReplyDelete